Arere yekkada song Lyrics in Telugu||Nenu Local




Arere yekkada song is from Nenu local movie sung by Naresh Iyer, Manisha Eerabathini. Music composed by Devi Sri Prasad and lyrics written by Srimani.

(Music)

అరెరే
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం

అరెరే
ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

మాటల్లే...మరిచే సంతోషం
పాటల్లే...మారింది ప్రతీ క్షణం

అరెరే
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం

అరెరే
ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

(Music)

నింగిలో...ఆ చుక్కలన్నీ
ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా
హో...దారిలో...ఈ పువ్వులన్నీ
జంటగా వేసిన మన అడుగులేగా

మబ్బుల్లో...చినుకులు మనమంటా
మనమే చేరేటి చోటేదైనా ఐపోద పూదోట

అరెరే
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం

అరెరే
ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

(Music)

ఓ...కళ్ళతో...ఓ చూపు ముద్దే
ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా
ఆ...పెదవితో...పెదవులకి ముద్దే
అడగడం తెలియని అలవాటు మార్చవా

కాటుకనే...దిద్దే వేలవుతా
ఆ వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా

ఆ...ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం
అరెరే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో
నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం

(Music)

For English lyrics of this song

Song: Arere Yekkada
Movie: Nenu Local
Banner: Sri Venkateswara Creations
Producer: Dil Raju
Director: Trinath Rao
Music: Devi Sri Prasad
Singers: Naresh Iyer, Manisha Eerabathini
Lyrics: Srimani
Starring: Nani, Keerthi Suresh





Post a Comment

0 Comments

–>