Kaani Ippudu Song Lyrics || Bommarillu Movie || Siddharth, Jenelia



(Music)

కన్నులు తెరిచే కలగంటామని
ప్రేమికులంటుంటే
హయ్యో పాపం పిచ్చేమో
అని అనుకున్నాను

కాని ఇప్పుడు మ్మ్

పగలే వెన్నెల కాస్తుందంటూ
ప్రేమికులంటుంటే
హయ్యో పాపం
మతిపోయిందని అనుకున్నాను

కాని ఇప్పుడు మ్మ్

ప్రేమ కోసం ఏకంగ
తాజ్ మహాలే కట్టాడు
షాజహాన్ కి పనిలేదా
అనుకున్నాను

ప్రేమ కన్నా లోకంలో
గొప్పదేది లేదంటే
చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను

ఓ ఓ ఓ అరె ఇంతలో
ఏదేదో జరిగిందిరో
ఓ ఓ ఓ ఈ ప్రేమలో
నే కూడా తడిసానురో

కన్నులు తెరిచే కలగంటామని
ప్రేమికులంటుంటే
హయ్యో పాపం పిచ్చేమో
అని అనుకున్నాను

కాని ఇప్పుడు మ్మ్

హే పగలే వెన్నెల కాస్తుందంటూ
ప్రేమికులంటుంటే
హయ్యో పాపం
మతిపోయిందని అనుకున్నాను

కాని ఇప్పుడు మ్మ్

(Music)

ఓ ప్రేయసి ఊహల్లో
లైఫ్ అంతా గడిపేస్తూ
అరచేతికి స్వర్గం
అందిందంటే తిట్టుకున్నాను

కాని ఇప్పుడు మ్మ్

గ్రీటింగ్ కార్డులకి
సెల్ ఫోన్ బిల్లులకి
వచ్చే జీతం సరిపోదంటే
నవ్వుకున్నాను

కాని ఇప్పుడు మ్మ్

గాలి లోన రాతలు రాస్తే
మాయ రోగం అనుకున్నాను
మాటి మాటికి తడబడుతుంటే
రాతిరిదింకా దిగలేదనుకున్నాను

ఓ ఓ ఓ అది ప్రేమని
ఈరోజే తెలిసిందిరో
ఓ ఓ ఓ ఈ ప్రేమలో
నే కూడా తడిసానురో

కన్నులు తెరిచే కలగంటామని
ప్రేమికులంటుంటే
హయ్యో పాపం
పిచ్చేమో అని అనుకున్నాను

కాని ఇప్పుడు మ్మ్

(Music)

ఓ చూపుల్తో మొదలై
గుండెల్లో కొలువై
తికమక పెట్టేదొకటుందంటే
నమ్మనే లేదు

కాని ఇప్పుడు మ్మ్

నీ కోసం పుట్టి నీ కోసం పెరిగే
హృదయం ఒకటి
ఉంటుందంటే ఒప్పుకోలేదు

కాని ఇప్పుడు మ్మ్

ప్రేమ మైకం అని ఒక లోకం
ఉంది అంటే లేదన్నాను
ఇంతకాలం ఈ ఆనందం
నేనొక్కడ్నే ఎందుకు మిస్సాయ్యాను

ఓ ఓ ఓ ఈ రోజులా
ఏ రోజు అవలేదురో
ఓ ఓ ఓ ఈ ప్రేమలో
నే కూడ తడిసానురో

కన్నులు తెరిచే కలగంటామని
ప్రేమికులంటుంటే
హయ్యో పాపం
పిచ్చేమో అని అనుకున్నాను

కాని ఇప్పుడు మ్మ్

హే పగలే వెన్నెల కాస్తుందని
ప్రేమికులంటుంటే
హయ్యో పాపం
మతిపోయిందని అనుకున్నాను

కాని ఇప్పుడు మ్మ్

(Music)

Song: Kaani Ippudu
Movie: Bommarillu
Banner: Sri Venkateswara Creations
Producer: Dil Raju
Director: Bhaskar
Cast: Siddharth, Jenelia
Music: Devi Sri Prasad
Lyrics: Bhaskara Bhatla
Singer: Devi Sri Prasad


Post a Comment

0 Comments

–>