Featured Post

Butta Bomma Song Lyrics||AlaVaikunthapurramuloo||Armaan Malik

Butta Bomma Song is from the movie Ala Vaikunthapurramuloo.This song was sung by Armaan Malik.Music composed by S.Thaman and lyrics written by Ramajogayya Sastry.


(Music)

ఇంతకన్న మంచి పోలికేది 
నాకు తట్టలేదు గానీ అమ్మో
ఈ లవ్వనేది బబ్లు గమ్మో
అంటుకున్నాదంటే పోదు నమ్ము 

ముందు నుంచి అందరన్నమాటే గానీ 
మళ్లీ అంటున్నానే అమ్మో
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము 
ప్రేమనాపలేవు నన్ను నమ్ము

ఎట్టాగా అనే ఎదురు చూపుకి 
తగినట్టుగా నువ్వు బదులు చెబితివే
అరె దేవుడా ఇదేందనేంత లోపటే 
పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీసివే

బుట్టబొమ్మా బుట్టబొమ్మా 
నన్ను సుట్టుకుంటివే
జిందగీకే అట్టబొమ్మై
జంట కట్టుకుంటివే

బుట్టబొమ్మా బుట్టబొమ్మా 
నన్ను సుట్టుకుంటివే
జిందగీకే అట్టబొమ్మై
జంట కట్టుకుంటివే

(Music)

మల్టీప్లెక్సులోని ఆడియన్సు లాగా 
మౌనంగున్నాగానీ అమ్మో
లోన డండనక జరిగిందే నమ్ము
దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము

(Music)

రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు
అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే
గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు 
చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే

చిన్నగా చినుకు తుంపరడిగితే 
కుండపోతగా తుఫాను తెస్తివే 
మాటగా ఓ మల్లెపూవునడిగితే 
మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే

బుట్టబొమ్మా బుట్టబొమ్మా 
నన్ను సుట్టుకుంటివే
జిందగీకే అట్టబొమ్మై
జంట కట్టూకుంటివే

వేలి నిండా నన్ను తీసి 
బొట్టు పెట్టుకుంటివే 
కాలికింది పువ్వు నేను 
నెత్తినెట్టూకుంటివే

(Music)

ఇంతకన్న మంచి పోలికేది 
నాకు తట్టలేదు గానీ అమ్మో
ఈ లవ్వనేది బబ్లు గమ్మొ
అంటుకున్నాదంటే పోదు నమ్ము

ముందు నుంచి అందరన్నమాటే గానీ 
మళ్లీ అంటున్నానే అమ్మో
ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము
ప్రేమనాపలేవు నన్ను నమ్మో

(Music)

Song: Butta Bomma
Movie: AlaVaikunthapurramuloo
Singer: Armaan Malik
Music: Thaman S
Lyrics: Ramajogayya Sastry


Comments