Featured Post

Whattey Beauty Song Lyrics || Bheeshma || Nithiin , Rashmika

Whattey Beauty Song is from the movie Bheeshma starting with Nithin , Rashmika.This song was sung by Dhanunjay , Amala Chebolu and music composed by Mahati Swara Sagar.Lyrics written by Kasarla Shyam.


(Music)

ఏ వాట్టే వాట్టే వాట్టే బ్యూటీ
నువ్వు యాడ ఉంటే ఆన్నే ఊటీ

ఏ వాట్టే వాట్టే వాట్టే బ్యూటీ
నువ్వు యాడ ఉంటే ఆన్నే ఊటీ
తిప్పూతుంటే నడుమే నాటి
నా కండ్లే చేసె కంత్రీ డ్యూటి

నువ్వు దగ్గరి కొస్తాంటే సల్లగ సలి పెడతాందే
దూరమెల్లి పోతంటే మస్త్ ఉడక పోస్తాందే
టైటు హగ్గిచ్చి టాటూలా అంటుకోరాదే రారాదే

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారూ
అమ్మ అయ్య ఇంట్లో ఎవరూ లేరు దేసి
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారూ
తెరిచుంచేనే పోరి ఫ్రంటు డోరూ

(Music)

సూడకె సిట్టి మంటలు పుట్టి
ఫైర్ ఇంజిన్ తిరుగుతాందె గంటలు కొట్టి
రైల్ ఇంజిన్ లా కూతలు పెట్టీ
టైమంతా గడిపెయ్యకు మాటలతోటి

ఎండల్లో నువ్ తిరగొద్దే 
సూర్యునికే చమటట్టిద్దే
ఇంతందాన్నే దాచొద్దే 
ఇన్కమ్ ట్యాక్స్ అయిపోద్దే

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారూ
అమ్మ అయ్య ఇంట్లో ఎవరూ లేరు దేసి
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారూ
తెరిచుంచేనే పోరి ఫ్రంటు డోరూ

(Music)

ఆ నువ్ కూసున్న ఏ సీటైనా
స్వర్గానికి డైరెక్ట్ గా అది ఫ్లైటెనా
ఇన్నాల్లుగా సింగిల్‌గున్నా
నీ ఫోటోకే నేను ఫ్రేమై పోనా

నువ్ కాలు మోపిన చోటే 
ఈ భూమికి బ్యూటీ స్పాటే
ఫారన్లో నువ్ పుట్టుంటే 
తెల్లోలంతా డక్కౌటే

ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారూ
అమ్మ అయ్య ఇంట్లో ఎవరూ లేరు దేసి
ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టారూ
తెరిచుంచేనే పోరి ఫ్రంటు డోరూ

(Music)

Song: Whattey Beauty
Movie: Bheeshma
Lyrics: Kasarla Shyam
Singer: Dhanunjay , Amala Chebolu 
Cast: Nithiin, Rashmika Mandanna
Music: Mahati Swara Sagar


Comments