- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
స్వాతిలో ముత్యమంత
ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత
సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో అందాలెన్నో
యాలో యాల
(Music)
స్వాతిలో ముత్యమంత
ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత
సిగ్గులా అంటుకుంది లోన లోనా
(Music)
తాకిడి పెదవుల మీగడ తరకలు
కరిగే వేళ
మేనక మెరపులు ఊర్వశి ఉరుములు
కలిసేనమ్మా
కోకకు దరువులు రైకకు బిగువులు
పెరిగే వేళ
శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమ
లయనీదమ్మ
వానా వానా వల్లప్పా వాటేస్తేనే తప్పా
సిగ్గు ఎగ్గూ చెల్లెప్పా కాదయ్యో నీ గొప్పా
నీలో మేఘం నాలో దాహం యాలో యాల
స్వాతిలో ముత్యమంత
ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత
సిగ్గులా అంటుకుంది లోన లోనా
(Music)
వానా వానా వచ్చేనంట
వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట
తట్టా బుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా
కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి
పరవళ్ళెత్తి పరిగెత్తంగా
తుమ్మెద చురకలు
తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుమున
కొమ్మల తొడిమలు వణికే వాన
జన్మకు దొరకని మన్మధ తలుపులు
ముదిరే వాన
చాలని గొడుగున నాలుగు అడుగుల
నటనే వాన
వానల్లోన సంపెంగ ఒళ్ళంతా ఓ బెంగా
గాలి వాన గుళ్ళోనా ముద్దే లే జేగంట
నాలో రూపం నీలో తాపం యాలో యాల
స్వాతిలో ముత్యమంత
ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత
సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో
అందా లెన్నో
యాలో యాల
(Music)
Song: Swathilo Muthyamantha
Movie: Bangaru Bullodu
Singers: SP Balasubrahmanyam, KS Chithra
Music: Raj-Koti
Lyrics: Goturi
Comments
Post a Comment