- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
Seethakaalam Song is from the movie S/o Satyamurthy starting with Allu Arjun ,Samantha, Nithya Menon.This song was sung by Yazin Nizar.Music composed by Devi Sri Prasad and lyrics written by Srimani.
(Music)
ఓ శీతాకాలం సూర్యుడ్లాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
వేసవి కాలం గాలుల్లాగా
కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా
వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే
సాయంకాలం సరదా లాగా మొత్తంగా రావే
కనులకు కలలు వయసుకు వలలు
విసిరిన మగువ మనసుకు దొరకవే
శీతాకాలం సూర్యుడ్లాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
వేసవి కాలం గాలుల్లాగా
కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా
Its love when you feel hot in the cold
Its love when you never ever get old
Its now when you just you and me
Yeah get closer and hold me
(Music)
పగలేదో రాత్రేదో తెలిసీ తెలియక నేను
మెలకువలో కలగంటూ
సతమతమే అవుతున్నాను
ఎరుపేదో నలుపేదో కలరే తెలియక కన్ను
రంగులు తగ్గిన రెయిన్బోలా
కన్ఫ్యూజన్ లో ఉన్నాను
A for అమ్మాయంటూ
B for బీటే కొడుతూ
C for సినిమా హీరోలా
తిరిగానే తిరిగానే
D for డార్లింగ్ అంటూ
E for ఎవ్రీ నైటూ
F for ఫ్లడ్ లైటేసీ
వెతికానే వెతికానే
కనులకు కలలు వయసుకు వలలు
విసిరిన మగువ మనసుకు దొరకవే
శీతాకాలం సూర్యుడ్లాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
(Music)
When i see you i start hearing violins
Right there in the middle of silence
With the rest of the melody slowly fading in
Baby you are my symphony in all sense
గుండెల్లో మాటల్ని నీకెట్టా చెప్పాలంటూ
ఏవేవో పాటల్లో రిఫరెన్స్ ఏదో వెతికాను
వెన్నెల్లో కూర్చుంటే కొత్తేముందనుకున్నాను
నువ్వొచ్చీ కలిసాకే డిఫరెన్స్ ఎదో చూశాను
G for గర్ల్‌ఫ్రెండ్ అంటూ
H for హమ్మింగ్ చేస్తూ
I for ఐ లవ్ యూ చెబుతూ
తిరిగానే తిరిగానే
J for జాబిలీ నువ్వు
K for కౌగిలి నేను
L for లైఫ్ టైమ్ నీతోనే
ఉంటానే ఉంటానే
కనులకు కలలు వయసుకు వలలు
విసిరిన మగువ మనసుకు దొరకవే
శీతాకాలం సూర్యుడ్లాగా
కొంచెం కొంచెం చూస్తావే
సూటిగ తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా
వేసవి కాలం గాలుల్లాగా
కొంచెం కొంచెం వీస్తావే
తరిమే తుంటరి తూఫాను లాగా చుట్టేయొచ్చుగా
The sun rises and then it sets
But something new happened the day we met
They both same to be happening at the same time
I knew i had to make you mine
Song: Seethakaalam
Movie: S/o Satyamurthy
Banner: Haarika & Hassine Creations
Producer: S.Radha Krishna
Director: Trivikram
Cast: Allu Arjun,Samantha, Nithya Menon
Music: Devi Sri Prasad
Lyrics: Sri Mani
Singer: Yazin Nizar
Comments
Post a Comment