- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
Ila Choodu Song is from the movie Nee Sneham starting with Uday Kiran,Aarti This song was sung by Rajesh Krishnan and Usha.Music composed by R. P. Patnaik Garu and lyrics written by Sirivennela Seetharama Sastry Garu.
(Music)
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం
ఎలా తెలపటం ఈ సంతోషం
(Music)
ఓ హనీ ఐ లవ్ యూ
ఓ హనీ ఐ నీడ్ యూ
(Music)
నమ్మనంటావో ఏమో నిజమే తెలుసా
అమృతం నింపె నాలో నీ చిరుస్పర్శ
ఒప్పుకోలేవో ఏమో మురిసే మనసా
రెప్పనేదాటి రావే కలలో ఆశ
పొద్దేరాని నిద్దర్లోనే ఉండిపోని
నిన్నే చూసి కలకోసం
సర్లేకాని చీకట్లోనె చేరుకోని
నువ్వు కోరె అవకాశం
తక్కువేం కాదులే
ఈ జన్మలో ఈ వరం
(Music)
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
(Music)
వానలా తాకగానే ఉరిమే మేఘం
వీణలా మోగుతుంది ఎదలో రాగం
స్వాగతం పాడగానే మదిలో మైకం
వచ్చి ఒడి చేరుతుందా ఊహాలోకం
ఉన్నట్టుండి నిన్నట్నుండి రాజయోగం
దక్కినంత ఆనందం
అయ్యోపాపం ఎక్కడ్లేని ప్రేమరోగం
తగ్గదేమో ఏమాత్రం
తానుగా చేరెగా
ప్రియమైన ప్రేమాలయం
(Music)
ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం
ఎలా తెలపటం ఈ సంతోషం
(Music)
Movie: Nee Sneham
Song: Ila Choodu
Lyrics: Sirivennela Seetharama Sastry
Singers: Rajesh Krishnan,Usha
Music: R. P. Patnaik
Director: Murali Paruchuri
Cast: Uday Kiran,Aarti Agarwal
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment