- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
(Music)
చెప్పనా ప్రేమ
చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని
ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పనా ప్రేమ
చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని
ఎదుట ఉందని తెలుసుకోమ్మా
మనసంతా నువ్వే
మనసంతా నువ్వే
మనసంతా నువ్వే
నా మనసంతా నువ్వే
హే హే హే... హే హే హే...
హే హే హే హే....
(Music)
వయసుకే తెలియదే
ఇన్నాళ్ళు గడిచిందని
పరికిణీ బొమ్మకి
పైట చుడుతుందని
దూరమే చెప్పదే
నీ రూపు మారిందని
స్నేహమే ప్రేమగా
పెరిగి పెద్దైందనీ
ఇకపై మన కౌగిలింతకి
చలి చీకటి కంటపడదని
ఎపుడూ మన జంట గడపకి
కలతన్నది చేరుకోదని
కొత్తగా తెలుసుకున్నాననీ..
చెప్పనా ప్రేమ
చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని
ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పనా ప్రేమ
చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని
ఎదుట ఉందని తెలుసుకోమ్మా
(Music)
రెక్కలే అలిసినా
నీ గుండెలో వాలగా
ఎక్కడా ఆగక
ఎగిరి వచ్చానుగా
పక్కనే ఉండగా
కన్నెత్తి నను చూడకా
దిక్కులే వెదుకుతూ
వెతికావులే వింతగా
ప్రాణానికి రూపముందని
అది నువ్వై ఎదురయ్యిందని
ప్రణయానికి చూపు ఉందని
హృదయాన్నది నడుపుతుందని
విరహమే తెలుసుకోవాలనీ..
చెప్పనా ప్రేమ
చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని
ఎదుట ఉందని తెలుసుకోమ్మా
చెప్పనా ప్రేమ
చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని
ఎదుట ఉందని తెలుసుకోమ్మా
మనసంతా నువ్వే
మనసంతా నువ్వే
మనసంతా నువ్వే
నా మనసంతా నువ్వే
హే హే హే... హే హే హే...
హే హే హే హే...
Song: Cheppana Prema
Movie: Manasantha Nuvve
Singers: S.P.Charan, Sujatha
Lyrics: Sirivennela
Music: R.P. Patnaik
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment