- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడా శ్రీ నారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడా శ్రీ నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ వెంకట నారాయణ
(Music)
దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ
నోపక కదా నన్ను నొడబరుపుచు
పైపై పైపైనె సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
పైపైనె సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
నిగమ గమదని సగమగసని
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడా శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ లక్ష్మి నారాయణ
నీస గసగసగసగసగ
దనిసగమగసగమగ సనిదస నీసాద
సగమ గమగ మదని దనిసమగసనిదమగస
వివిధ నిర్భందముల
వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను
భవసాగరముల దడబడజేతురా
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ
హరే హరే హరే
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీతచోర శ్రీ నారాయణ
నిగమ సగమగసనిదమగని
నిగమ గసమగదమనిదస
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడా శ్రీ నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
వేద నారాయణ వెంకట నారాయణ
తిరుమల నారాయణ కలియుగ నారాయణ
హరి హరి నారాయణ ఆది నారాయణ
లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
హరే హరే...
Song: Nigama Nigamantha
Movie: Annamayya
Singers: S. P. Balasubrahmanyam, K. S. Chitra
Music: M.M Keeravani.
Comments
Post a Comment