- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
(Music)
అరెరే ఆకాశంలో...నా
ఇల్లే కడుతున్నావా...
(Music)
సూరీడు కూడా పడలేని సోటా
రంగేసినాడు తలదాసుకుంటా
తనరూపు తానే తెగ సూసుకుంటా
మా కిట్టిగాడు పడ్డాడు తంటా
(Music)
అరెరే ఆకాశంలో...నా
ఇల్లే కడుతున్నానా...
(Music)
ఓ... సిత్రలహరి పాటంట తాను
రేడియోలో గోలంట నేను
బొమ్మ కదిలేలా...
గొంతు కలిసేనా...
టూరింగ్ టాకీసు తెర నువ్వనీ
నేనేమో కట్టైన టిక్కెట్టునీ
మన జంట హిట్టైన సినిమా అనీ
అభిమానులే వచ్చి సూత్తారనీ
(Music)
పగలు రేయంటూ లే...దూ
కలలే కంటూ ఉన్నా...
తనతో నుంచుంటే చా...లూ
కలరు ఫోటోలోనా...
(Music)
Song: Arere Aakasham
Movie: Colour Photo
Singers: Anurag Kulkarni, Kaala Bhairava
Lyrics: Kittu Vissapragada
Music: Kaala Bhairava
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment