- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
Nee Kannulu Song Lyrics In Telugu||Savaari
Nee Kannulu Song is from the movie Savaari sung by Rahul Sipligunj. Music composed by Shekar Chandra and lyrics written by Kasarla Shyam.
(Music)
నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే..పిల్లా
నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే...ఒసే
ఓ పయ్యల గిరగిరా చుట్టూరా తిరుగుతున్నానే
అరెరె సిన్నదాన యమా కిరాక్ ఉన్నావే
ఎనకే నేను రానా నా గిరాకీ నువ్వే
నీ సెకలు తైతక్కలు కిక్కే ఎక్కిందే
పిల్లా నా అకలు దెబ్బకు సుక్కల పక్కన నక్కిందే
(Music)
హొ... ఛార్మినారు మీదనే వాలిన పావురమై
తీనుమారు జేస్తున్న బోనాల్లో పోతరాజై
చోడ్ దియా కానా పీనా తేరే ఖాయల్ మే
జీనా యా మర్నా తేరే బీనా నా వల్ల అవ్వదు లే
నా అంగికి ఓ అత్తరు కొట్టినట్టుందే
అరె నా లుంగికి చామంతుల్ అత్కవెట్టినట్టుందే...పిల్లో
(Music)
అరెరెరె నా గుర్రానికి మేక్ అప్ ఎషి
తెస్తానే భారత్ కె
ఓల్డ్ సిటీ గల్లీల్లో తెస్తానే చాందిని రాతే
దోస్తులందరికి దావత్ ఇస్తా
మన షాదీ లోన
ముక్క సుక్క అన్ని వెడ్తా
డిన్నర్ ల DJ వెడ్తా
నీ పక్కన నేనున్నట్టు తలుసుకుంటుంటే
అరె కలకత్తా మీనాక్షి పాన్ నోట్ల వెట్టినట్టుందే
(Music)
నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే...ఒసే
ఓ పయ్యల గిరగిరా చుట్టూరా తిరుగుతున్నానే
అరెరె సిన్నదాన యమా కిరాక్ ఉన్నావే
ఎనకే నేను రానా నా గిరాకీ నువ్వే
నీ సెకలు తైతక్కలు కిక్కే ఎక్కిందే
పిల్లా నా అకలు దెబ్బకు సుక్కల పక్కన నక్కిందే
Song: Nee Kannulu
Movie: Savaari
Cast: Nandu, Priyanka Sharma & others
Music: Shekar Chandra
Lyrics: Kasarla Shyam
Singer: Rahul Sipligunj
Audio : Aditya Music
Comments
Post a Comment