- Get link
- X
- Other Apps
Featured Post
- Get link
- X
- Other Apps
Chirunaamaa Thana Chirunama song is from the movie Ekkadiki Pothavu Chinnavada starting with Nikhil and Avika Gor. This song was sung by Yazin Nizar & Kareemulla.Music composed by Shekar Chandra and lyrics written by Srimani.
తేరి మేరి మేరి తేరి మేరి
ప్రేమ్ కహాని హై మస్త్ మస్త్
నువ్వేలే నా జీవితం
సోగకల్ల సోయగం తాగుతుంటె
మనసు నిండా ఇష్క్ ఇష్క్ హోయ్
(Music)
చిరునామా తన చిరునామా
మరిచిపోయనే హో
చిరునవ్వే తన చిరునవ్వే
విడిచి వెళ్లెనె హో
సీతాకొక చిలుక అలక
నీ రంగులన్నీ దాచకే చాలిక
మెరుపు లాగ మాయమే అవక
ఆ మేలి ముసుగు తీసి కాస్త
వెలుగు చూపు బాలిక
మబ్బుల చాటునున్న చందమామ బయటకే
వచ్చే దెన్నడో హో
గీతల్లో కింక రాని అందమైన బొమ్మనే
చూసేదేప్పుడో
ఖుదానే తుజే మేరే లియే
పరి బనా కె దియా
ప్యారి కీ తేరి ధో మె మే ఖో గయా మిట్ గయ
ఉసి కె నాశ మె మౌలా
మ ప ని సా ని సా
మ ప ని ని ప ని
మ ప ని సా సా ని
ని ని సా ని సా సా
రి రి గ గ మా మా
కన్నె కాశ్మీరమ్ నువ్వో వన్నె వసంతం నువ్వో
ఏమో నా తీరం నువ్వు తేలేదెలా
రోజు బజారు లోన లేని సరికొత్త జోరు
సరదాలు పంచుతుంది నీ వల్లేగ వెన్నెలా
ఎదురుపడిన ప్రతి పడుచు పరిమళం
నీదో కాదో తేలేదాకా మనసు విస్మయం
కొంచెం భాద కొంచెం చేదు
కొంచెం తీపి కొంచం గాయం
అమ్మో ఈ ప్రేమలోన జారింది ప్రాయం
చిరునామా తన చిరునామా
మరిచిపోయనే హో
చిరునవ్వే తన చిరునవ్వే
విడిచి వెళ్లెనే
(Music)
సూఫీయాన సూఫీయాన
కలి పిలి మేర దిల్ నే చలి రే
హాయ్ అల్లా క్యా బతావ్
లే చలి లే చలి
మేరె రూహ్ చలి ఓ
ఊహంటే అర్ధం అంటే ఊహించలేని నేను
నీ ఊహలోన మునిగిపోయానిలా
గాల్లోనా తేలేదాన్ని ఇన్నాళ్లు తప్పుబట్టి
ఈ వేళ నేలపైన వేలు కూడా లేదలా
నువ్వు లేని దారి ఉహకందకుందిలే
నువ్వు పీల్చే గాలి నాకు ఊపిరయ్యనే
ఊహ లాగా గాలి లాగా కానరాని నిన్ను నేను
గాలి ఊహల్లా మారి గాలిస్తున్నానే
మబ్బుల చాటునున్న చందమామ బయటకే
వచ్చే దెన్నడో ఓ
గీతల్లో కింక రాని అందమైన బొమ్మని
చూసేదేప్పుడో
(Music)
Movie: Ekkadiki Pothavu Chinnavada
Song: Chirunama Thana Chirunama
Music: Sekhar Chandra
Singers: Yazin Nizar & Kareemulla
Lyrics: Srimani
Director: VI Anand
Producer: P.Venkateswara Rao
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment