Unna Maata Cheppa Neevu Song Lyrics || Nuvvu Naaku Nachav || Venkatesh || Aarti Agarwal

Unnamata Cheppaneevu song is from the movie Nuvvu Naaku Nacchav starting with Venkatesh and Aarthi Agarwal. This song was sung by Tippu and Harini. Lyrics written by Sirivennela Seetharama Sastry Garu and music composed by Koti gaaru.


(Music)

ఉన్న మాట చెప్పనీవు 
ఊరుకుంటే ఒప్పుకోవు 
ఇంకెలాగ సత్యభామా

నన్ను దాటి వెల్లలేవు 
నిన్ను నీవు దాచలేవు 
ఏమి చెయ్యనయ్యోరామా

అన్నుకున్నా తప్ప్పు కదా 
మోమాటం ముప్పుకదా
మనసైతే ఉంది కదా 
మనమాటే వినదు కదా
పంతం మానుకో భయం దేనికో 

ఉన్న మాట చెప్పనీవు 
ఊరుకుంటే ఒప్పుకోవు 
ఇంకెలాగ సత్యభామా

నన్ను దాటి వెల్లలేవు 
నిన్ను నీవు దాచలేవు 
ఏమి చెయ్యనయ్యోరామా

(Music)

వద్దనకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనకా
నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా
నన్నాస పెట్టి ఈ సరదా నేర్పినదే నువ్ గనుకా
నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా

అడుగడుగున ఎదురైతే 
ఏ దారి తోచదుగా
అటు ఇటు ఎటు తేల్చవుగా 
మన కధను తొందరగా
ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా 

నన్ను దాటి వెల్లలేవు 
నిన్ను నీవు దాచలేవు 
ఏమి చెయ్యనయ్యోరామా

ఉన్న మాట చెప్పనీవు 
ఊరుకుంటే ఒప్పుకోవు 
ఇంకెలాగ సత్యభామా

(Music)

అమాయకంగ చూడకలా 
వేడుకలా చిలిపికలా
అయోమయంగ వేయకలా 
హాయి వలా

నీ మీదికొచ్చి మురిపాలే 
వాలదుగా వాలుజడా
దానొంక చూసి ఎందుకట గుండె దడా

మరి మరి శృతి మించి అలా 
నను మైమరపించకలా
తడబడి తలవంచి ఇలా 
తలపును అణిచేస్తే ఎలా
మరేం చేయనే నీతో ఎలా వేగనే 

నన్ను దాటి వెల్లలేవు 
నిన్ను నీవు దాచలేవు 
ఏమి చెయ్యనయ్యోరామా

ఉన్న మాట చెప్పనీవు 
ఊరుకుంటే ఒప్పుకోవు 
ఇంకెలాగ సత్యభామా

అన్నుకున్నా తప్ప్పు కదా 
మోమాటం ముప్పుకదా
మనసైతే ఉంది కదా 
మనమాటే వినదు కదా
పంతం మానుకో భయం దేనికో 

ఉన్న మాట చెప్పనీవు 
ఊరుకుంటే ఒప్పుకోవు 
ఇంకెలాగ సత్యభామా

నన్ను దాటి వెల్లలేవు 
నిన్ను నీవు దాచలేవు 
ఏమి చెయ్యనయ్యోరామా

(Music)

Song: Unnamata Cheppanivu
Movie: Nuvvu Naaku Nachchav
Music: Koti
Singers: Tippu,Harini
Lyrics: Sirivennela Seetharama Sastry



Post a Comment

0 Comments

–>