Pranamlo Pranamga Song Lyrics || Andhrudu || Gopichand,GowriPandit

Pranamlo Pranamga Song is from the movie Andhrudu starting with Gopichand, This song was sung by Chitra Garu.Music composed by Kalyani Malik.Lyrics written by Chandra Bose Garu.



ప్రాణంలో ప్రాణంగా
మాటల్లో మౌనంగా చెపుతున్నా
బాధైనా ఏదైనా 
భారంగా దూరంగా వెళుతున్నా

మొన్న కన్న కలా నిన్న విన్న కథ
రేపు రాదు కదా జతా

ఇలా ఇలా నిరాశగా
దరి దాటుతున్నా ఊరు మారుతున్నా 
ఊరుకోదు ఎదా

ప్రాణంలో ప్రాణంగా
మాటల్లో మౌనం గా చెపుతున్నా
బాధైనా ఏదైనా భారంగా 
దూరంగా వెళుతున్నా

మొన్న కన్న కలా నిన్న విన్న కథ
రేపు రాదు కదా జతా

ఇలా ఇలా నిరాశగా
దరి దాటుతున్నా ఊరు మారుతున్నా 
ఊరుకోదు ఎదా

ప్రాణంలో ప్రాణంగా
మాటల్లో మౌనం గా చెపుతున్నా

(Music)

స్నేహం నాదే ప్రేమా నాదే
ఆ పైన ద్రోహం నాదే
కన్ను నాదే వేలు నాదే
కన్నీరు నాదేలే

తప్పంత నాదే శిక్షంత నాకే
తప్పించుకోలేనే

ఎడారిలో తుఫానుల
తడి ఆరుతున్న తడి చూడకున్నా 
ఎదురీదుతున్నా

ప్రాణం లో ప్రాణంగా
మాటల్లో మౌనంగా చెపుతున్నా
బాధైనా ఏదైనా భారంగా
దూరంగా వెళుతున్నా

(Music)

ఆట నాదే గెలుపు నాదే
అనుకోని ఊటమి నాదే
మాట నాదే బదులు నాదే
ప్రశ్నల్లే మిగిలానే

నా జాతకాన్నె నా చేతితోనే
ఏమార్చి రాశానే
గతానిపై సమాధినై బ్రతిమాలుతున్నా
స్థితి మారుతున్నా బ్రతికేస్తు ఉన్నా

ప్రాణం లో ప్రాణంగా
మాటల్లో మౌనంగా చెపుతున్నా

(Music)

గతానిపై సమాధినై బ్రతిమాలుతున్నా
స్థితి మారుతున్నా బ్రతికేస్తు ఉన్నా

Movie: Andhrudu
Song: Pranamlo Pranamga
Lyrics: Chandrabose
Singer: K.S. Chitra
Music: Kalyani Malik
Cast: Gopichand, Gauri Pandit
Director: Paruchuri Murali
Producer: Paruchuri Murali


Post a Comment

0 Comments

–>