Manasu Palike Bhasha Prema Song Lyrics - Andala Rakshasi


(Music)

మనసు పలికే భాష ప్రేమ
మౌనమడిగే బదులు ప్రేమ
మరణమైనా తోడు ప్రేమ
మనకు జరిగే మాయ ప్రేమ
మనకు జరిగే మాయ ప్రేమ

(Music)

గుండెలో వ్యధలనే కాల్చుమంటే ప్రేమ
రగిలిన సెగలనే ఆర్పునది ఈ ప్రేమ
ఆదియు అంతము లేని పయనం ప్రేమ
వేకువై చేరునే చీకటింట్లో ప్రేమ

విశ్వమంతా ఉన్న ప్రేమ
ఇరుకు యెదలో దాచగాలమా

(Music)

కాటిలో కాలదు తుది లేని ఈ ప్రేమ
జన్మనే కోరదు అమ్మెరుగదీ ప్రేమ
దొరకద వెతికితే కడలైన కన్నీట
తరమగా దాహమే నీరల్లె ఓ ప్రేమ

నీడనిచ్చే వెలుగు తోడు
చీకటైతే ఏమి కాను

(Music)

Song: Manasu Palike
Movie: Andhaala Rakshasi
Singer: Rakendu Mouli
Music: Radhan
Lyrics: Rakendu Mouli





Post a Comment

0 Comments

–>