Featured Post

Mastaaru Mastaaru Song Lyrics - Sir


(Music)

Seetakaalam manasu
Naa manasuna chotadiginde
Sitakumalle naatho
Adugese maatadiginde

Naaku nene gundelone
Annadanthaa vinnaave
Anthakannaa mundugaane
Yendhuko avunannaave

Inkapaina neeku naaku
Prema paataale

Mastaru mastaru
Nee manasunu gelicharu
Acham nuvu kalagannatte
Nee pakkana nilichaaru

Mastaru mastaru
Nee manasunu gelicharu
Acham nuvu kalagannatte
Nee pakkana nilichaaru

(Music)

Rangullo polamaarutundi santhosham
Neevalle kala maarutundi naa desham
Icchave venuventa nadiche avakasam
Nacchinde samayalu velige sahavasam

Naa jagaaniki nuvve janaki
Naa dhairyanni neelo chusaanu
Naa sagaaniki oo sagaanivai
Nuvvochake purthayya nenuu

Maastaru maastaru
Nee manasunu gelicharu
Acham nuvu kalagannatte
Nee pakkana nilichaaru

Maastaru maastaru
Nee manasunu gelicharu
Acham nuvu kalagannatte
Nee pakkana nilichaaru

Seetakaalam manasu
Naa manasuna chotadiginde
Sitakumalle naatho
Adugese maatadiginde

Naaku nene gundelone
Annadanthaa vinnaave
Anthakannaa mundugaane
Yendhuko avunannaave

Inkapaina neeku naaku
Prema paataale

(Music)

Maastaru

Nee manasunu

Acham nuvu

Nee pakkana nilichaaru

శీతాకాలం మనసు
నా మనసున చోటడిగిందే
సీతకుమల్లే నాతో
అడుగేసే మాటడిగిందే

నాకు నేనే గుండెలోనే
అన్నదంతా విన్నావే
అంతకన్నా ముందుగానే
ఎందుకో అవునన్నావే

ఇంకపైనా నీకు నాకు ప్రేమ పాఠాలే

మాస్టారు మాస్టారు
నీ మనసును గెలిచారు
అచ్చం నువు కలగన్నట్టే
నీ పక్కన నిలిచారు

మాస్టారు మాస్టారు
నీ మనసును గెలిచారు
అచ్చం నువు కలగన్నట్టే
నీ పక్కన నిలిచారు

(Music)

రంగుల్లో పొలమారుతుంది సంతోషం
నీవల్లే కళ మారుతుంది నా దేశం
ఇచ్చావే వెనువెంట నడిచే అవకాశం
నచ్చిందే సమయాలు వెలిగే సహవాసం

నా జగానికి నువ్వే జానకి
నా దైర్యాన్ని నీలో చూసాను
నా సగానికి ఓ సగానివై
నువ్వొచాకే పూర్తయ్యా నేను

మాస్టారు మాస్టారు
నీ మనసును గెలిచారు
అచ్చం నువు కలగన్నట్టే
నీ పక్కన నిలిచారు

మాస్టారు మాస్టారు
నీ మనసును గెలిచారు
అచ్చం నువు కలగన్నట్టే
నీ పక్కన నిలిచారు

శీతాకాలం మనసు
నా మనసున చోటడిగిందే
సీతకుమల్లే నాతో
అడుగేసే మాటడిగిందే

నాకు నేనే గుండెలోనే
అన్నదంతా విన్నావే
అంతకన్నా ముందుగానే
ఎందుకో అవునన్నావే

ఇంకపైనా నీకు నాకు ప్రేమ పాఠాలే

(Music)

మాస్టారు...

నీ మనసును...

అచ్చం నువు...

నీ పక్కన నిలిచారు

Comments