Featured Post

Thana Pranale Neevani Song Lyrics - Pelli Pusthakam

 
(Music)

తన ప్రాణాలే నీవనీ ధర్మేచగా
తన మనసంత నీదనీ అర్ధేచగా
తన వలపంత నీకనీ కామేచగా
అవధులు లేని ప్రేమకై మోక్షేచగా

మూడు ముళ్ళతో ఏడు అడుగులా
అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారెగా

మరుపే లేని సంతకం పెళ్లి పుస్తకం
మరుజన్మకి తొలి స్వాగతం పెళ్లి పుస్తకం

(Music)

ప్రేమ పెళ్లి పేరులో
ఇరువురిలోన ప్రేమ మాత్రమే
బంధు మిత్ర ప్రేమలే
కలిసిననాడేలె పెళ్లనగా

కన్నవాళ్ళ ఆశలే
కలిసిన స్వర్గలోక దీవెనే
నువ్వు నేను మాటనే
మార్చే మాటే ఈ పెళ్లనగా

తోడు నీడగా ప్రాణ బంధమా
నీతో ఉండనా
శాశ్వతం శాశ్వతం మనమికా

మరుపే లేని సంతకం పెళ్లి పుస్తకం
మరుజన్మకి తొలి స్వాగతం పెళ్లి పుస్తకం

Song: Thana Pranale Neevani
Singers: Surendranath Nj , Deepu Parthasarathy
Music: Vamshi Krishna Keys
Lyrics: Dinesh Goud Kakkerla
Short film name: Pelli Pusthakam 





Comments