Ramulo ramula song lyrics-Ala Vaikuntapuramlo

బంటుగానికి ట్వంటీటూ
బస్తిల మస్తు కటౌటు
బచ్చాగాన్ల బ్యాచుండేది
వచ్చినమంటే సుట్టు

కిక్కే జాలక ఓ నైటూ
ఎక్కి డొక్కు బుల్లెట్టూ
సందు సందుల మందు కోసం
ఎతుకుతాంటే రూటు

సిల్కు చీర గట్టుకొని
చిల్డు బీరు మెరిసినట్టు
పొట్లం గట్టిన బిర్యానికి
బొట్టు బిళ్ళ పెట్టినట్టు
బంగ్లా మీద నిల్సొనుందిరో

ఓ సందామామ
సుక్క తాగక సక్కరొచ్చరో
ఏం అందం మామ
జింక లెక్క దుంకుతుంటెరో
ఆ సందామామ
జుంకి జారి చిక్కుకుందిరో
నా దిల్లుకు మావ

రాములో రాములా నన్నాగం జేసిందిరో
రాములో రాములా నా పాణం తీసిందిరో 
రాములో రాములా నన్నాగం జేసిందిరో
రాములో రాములా నా పాణం తీసిందిరో 

(సంగీతం)

రాములో రాములా నన్నాగం జేసిందిరో
రాములో రాములా నా పాణం తీసిందిరో 
రాములో రాములా నన్నాగం జేసిందిరో
రాములో రాములా నా పాణం తీసిందిరో 

(సంగీతం)

హే తమలపాకే ఎస్తుంటే
కమ్మగ వాసన ఒస్తావే
ఎర్రగ పండిన బుగ్గలు రెండు
యాదికి వస్తాయే

అరె పువ్వుల అంగీ ఎస్తుంటే
గుండీ నువ్వై పూస్తావే
పండుకున్న గుండెలో దూరి
లొల్లే చెస్తావే

అరె ఇంటి ముందు లైటు
మినుకు మినుకుమంటాంటే
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే
సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే
నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాందే

(సంగీతం)

నాగస్వరం ఊదుతుంటే 
నాగు పాము ఊగినట్టు
ఎంటపడి వస్తున్న నీ
పట్ట గొలుసు సప్పుడింటు
పట్టనట్టే తిరుగుతున్నవే

ఓ సందామావ
పక్కకు పోయి తొంగి చూస్తవే
ఎం టెక్కుర మావ

రాములో రాములా నన్నాగం జేసిందిరో
రాములో రాములా నా పాణం తీసిందిరో 
రాములో రాములా నన్నాగం జేసిందిరో
రాములో రాములా నా పాణం తీసిందిరో 

రాములో రాములా నన్నాగం జేసిందిరో
రాములో రాములా నా పాణం తీసిందిరో 
రాములో రాములా నన్నాగం జేసిందిరో
రాములో రాములా నా పాణం తీసిందిరో 


Post a Comment

0 Comments

–>