Vennante Song Lyrics In Telugu - Andala Rakshasi


(Music)

వెన్నంటే ఉంటున్న కడదాకా వస్తున్న
నా ప్రాణం నీదన్న ప్రేమ
నీ నవ్వుల తానన నేనేపుడో పడిపోయా
తప్పంతా నీదేగా ప్రేమ

అరకొరగా సరిపోన కసరకలా సరే పోనా
కోపంగా చూస్తున్న నీ నవ్వై నే రానా

(Music)

బస్సెక్కిన నెరజాణ
ఆఖేన్ దిల్ మే బస్ జాన
మిస్సయ్యిన మిసైల్ లాగ నాపై ఫైరేలా

అటు ఇటు ఎటు పరిగెడుతున్న
వెనుతిరిగితే నేనే ఉన్న
అలుపెరుగని సుర్యున్నేనే నాతో పంతాల

పారిపోకే నువ్వు డే టైముల్లో
ఉన్నట్టేలే నా ఒళ్ళో
జారిపోకే రాతిరి రహదారుల్లో
మూనై రానా మఫ్టిలో

కదిలించే నిదురవన
భాదించే హాయినవనా
కలబడితే గెలుపవనా
విసురుగ నన్నే విసిరేసిన

నను తరిమే తరమగునా
నిను తడిమే కరమవనా

(Music)

చుక్కల్లో దాక్కున్నా
నీ పక్కన నేనున్నా
ఉరికే నదికెటు చూస్తున్న నే లేన

ఊ అంటే నిజమవుతా
కాదంటే కల నవుతా
వద్దన్నా ఎదురవుతా లేమ్మా

స్వర్గంలో నేనుంట నీకోసం చూస్తుంట
మొదలైన మరు జన్మ మారదులే నీ కర్మ

(Music)

Song: Vennante untunna
Movie: Andhaala Rakshasi
Lyrics: Krishnakanth
Music: Radhan
Singer: Ranjith




Post a Comment

0 Comments

–>