Potti Pilla Song Lyrics In Telugu - Balagam


ఏం పట్టించుకోవే చిన్ని
నీ సుట్టు తిరుగుతున్న సంటిపోరన్ని
పట్టించుకోవే చిన్నీ

ఏయ్ ఉన్నాయి బాధలు కొన్ని
నువ్వు దగ్గరైతే దూరమైతాయి అన్ని
పట్టించుకోవే చిన్నీ

శెక్కరే బుక్కినట్టుందే సూత్తుంటే నిన్నూ
అక్కరే తీర్చవే నీ ఇల్లు బంగారం గాను
ముక్కెరే చేయిస్త జెర్రంత సూడవే నన్నూ
లచ్చనంగా లచ్చిమోలే కలమల్ల కాలెట్టవే

పొట్టి పిల్ల పొట్టి పిల్లా
నువ్వే నాకు దిక్కు మల్ల
పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్లా
నా గుండెకు నువ్వే బొట్టుబిళ్ళ

పొట్టి పిల్ల పొట్టి పిల్లా
నువ్వే నాకు దిక్కు మల్ల
పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్లా
నా గుండెకు నువ్వే బొట్టుబిళ్ళ

(Music)

హే సెట్టై పోవే జల్ది సెట్టై పోవే
కల్లులొట్టి పక్కన కారప్పూస లెక్క
మన జోడి మస్తుంటదే

ఏ సెప్పొస్తలేదే ఇంతకన్న సెప్పొస్తలేదే
యాట కూర వండుతుంటే
మసాల ఘాటోలే నోరు ఊరిత్తున్నావే

ఆ నల్లకోడ్ని తిప్పి తిప్పి
నీకు నాకు దిష్టి తీయిస్తనే
సమ్మక్కకు సారక్కకు
మొక్కు మొక్కుకున్ననే

ఓయ్ ఓయ్ పొట్టి పిల్ల పొట్టి పిల్లా
నువ్వే నాకు దిక్కు మల్ల
పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్లా
నా గుండెకు నువ్వే బొట్టుబిళ్ళ

పొట్టి పిల్ల పొట్టి పిల్లా
నువ్వే నాకు దిక్కు మల్ల
పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్లా
నా గుండెకు నువ్వే బొట్టుబిళ్ళ

(Music)

Song: Potti Pilla
Movie: Balagam
Singer: Ram Miryala
Music: Bheems Ceciroleo 
Lyrics: Kasarla Shyam





Post a Comment

0 Comments

–>