You Are My Heart Beat Song Lyrics In Telugu||Iddari Lokam Okate

You Are My Heart Beat Song Lyrics In Telugu||Iddari Lokam Okate

You Are My Heart Beat Song is from the movie Iddari Lokam Okate sung by Anurag Kulkarni. Lyrics written by Balaji and music composed by Mickey J Meyer.


నువ్వె నువ్వె నువ్వె కదా
నా తోడు నువ్వే కదా
నీకు నాకు ఉందో కథా
ఆ పేరు ప్రేమె కదా

నిన్నల్లో ఆశా మొన్నల్లో ధ్యాసా
గుండెల్లో మోశా అది నీకు తెలుసా
మాటల్నె రాసా మౌనంగా చూసా
నాలోనె లొలోనె దాచెసా

You are my heartbeat
You are my heartbeat
You are my heartbeat

Ooo...ooo...

You are my heartbeat
You are my heartbeat
You are my heartbeat

Oooooo.....

(Music)

ఎన్ని కలలకో నువ్వు బదులని
నేడు పొంగిపోతు ఉంది యెద నిజమని
నువ్వు ఎవరని నన్ను అడిగితె
చూపిస్తా నువ్వని

ఎంత దూరాలు దూరాన్ని పెంచినా
నిన్ను దాచాను నా గుండె లోతునా
ఉన్న ప్రాణాలె నిన్ను చూసేలా
రెప్పల్లో నిన్నుంచీ పోయావె

You are my heartbeat
You are my heartbeat
You are my heartbeat

(Music)

నిను తాకిన చిరుగాలిలా
నన్నె చేరుకుంది ఆయువిచ్చే శ్వాసగా
నీ పెదవిలో ప్రతి పలుకుని
పంచావే ప్రేమలా

నువు లేకుండ జీవించ లేనుగా
ఉండిపోతాను నీ ప్రేమ సాక్షిగా
నువ్వన్న లోకం లెదంటే శూన్యం
నాకంటూ లేదంతా ఏ అర్థం

You are my heartbeat
You are my heartbeat
You are my heartbeat

Ooo...Ooo...

You are my heartbeat
You are my heartbeat
You are my heartbeat

Ooooo.....

Song: You Are My Heart Beat
Movie: IddariLokam Okate
Singer: Anurag Kulkarni
Lyrics: Balaji
Music: Mickey J Meyer
Cast: Raj Tarun,Shalini Pandey
Banner: Sri Venkateswara Creations
Director: G.R. Krishna
Producer: Shirish
DOP: Sameer Reddy


Post a Comment

0 Comments

–>