Yamuna Theeram Song Lyrics In Telugu - Anand


(Music)

యమునా తీరం సంధ్యా రాగం
యమునా తీరం సంధ్యా రాగం

నిజమైనాయి కలలూ
నీలా రెండు కనులలో
నిలువగనే...

తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి
మెరుపులతో...

యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలూ
నీలా రెండు కనులలో
నిలువగనే...

తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి
మెరుపులతో..

యమునా తీరం సంధ్యా రాగం

(Music)

ప్రాప్తమనుకో ఈ క్షణమే
బ్రతుకు లాగా
పండెననుకో ఈ బ్రతుకే
మనసు తీరా

శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమా
హృదయంలా తననైనా మరిచేదే ప్రేమా

మరువకుమా.. ఆనందం ఆనందం
ఆనందమాయ్యేటి మనసు కథా
మరువకుమా.. ఆనందం ఆనందం
ఆనందమాయ్యేటి మనసు కథా

యమునా తీరం సంధ్యా రాగం

(Music)

ఒక్క చిరునవ్వే పిలుపు
విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు
మనకు సైతం

శిశిరంలో చలి మంటై రగిలేదె ప్రేమా
చిగురించే ఋతువల్లే విరబూసే ప్రేమా

మరువకుమా.. ఆనందమానంద
మానందమాయ్యేటి మధుర కథా
మరువకుమా.. ఆనందమానంద
మానందమాయ్యేటి మధుర కథా

యమునా తీరం సంధ్యా రాగం
యమునా తీరం సంధ్యా రాగం

Movie: Anand
Song: Yamuna Theeram
Music: KM. Radhakrishnan
Lyrics: Veturi
Singers: Shreya Ghoshal, KM. Radhakrishnan


Post a Comment

0 Comments

–>