Nandanadanaa Song Lyrics - The Family Star (Telugu )

Nandanadana Song Lyrics 

నందనందన...

ఏమిటిది చెప్పి చెప్పినట్టుగా 
ఎంత చెప్పిందో..
సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో..

హృదయాన్ని గిచ్చి గిచ్చకా
ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా
చిత్రంగా చెక్కింది దేనికో..

(Music)

ఏమిటిది చెప్పి చెప్పినట్టుగా 
ఎంత చెప్పిందో..

(Music)

నందనందనా..

నందనందనా..

అడిగి అడగక అడుగుతున్నదే 
అడిగి అడగక అడుగుతున్నదే 
అలిగి అలగక తొలగుతున్నదే 
కలత నిదురలు కుదుట పడనిదే
కలలనొదలక వెనక పడతదే
కమ్ముతున్నాదె మాయల
కమ్ముతున్నాదే..

(Music)

ఏమిటిది చెప్పి చెప్పినట్టుగా 
ఎంత చెప్పిందో..

(Music)

సిరుల వధువుగా 
ఎదుట నించుందే
సిరుల వధువుగా 
ఎదుట నించుందే
విరుల ధనువుగా 
ఎదని వంచిందే

గగనమవతలి దివిని విడిచిలా 
గడపకివతల నడిచి మురిసెనే 
ఇంతకన్నా నా జన్మ కీ
ఇంతకన్నాన

(Music)

ఏమిటిది చెప్పి చెప్పినట్టుగా 
ఎంత చెప్పిందో..
సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో..

(Music)

నందనందనా..

(Music)


Cast: Vijay Deverakonda, Mrunal Thakur
Movie: The Family Star
Music Director: Gopi Sundar
Lyrics: Anantha Sriram
Singer: Sid Sriram
Song Arranged And Programmed By: Gopi Sundar 
Violin : Idappally Ajith Kumar
Veena : Biju Annamanada
Nadaswaram : O K Gopi
Guitar & Bass : Sumesh Parameswar
Chorus : Christakala , Athira Janakan
Music Label: T-Series


Post a Comment

0 Comments

–>