Okkadai Ravadam Song Lyrics - Aa Naluguru


(Music)

ఒక్కడై రావడం ఒక్కడై పోవడం
నడుమ ఈ నాటకం విధి లీలా 
వెంట ఏ బంధము రక్త సంబంధము
తోడుగా రాదుగా తుది వేళా

మరణమనేది ఖాయమని
మిగిలెను కీర్తి కాయమని
నీ బరువూ నీ పరువూ మోసేదీ...

ఆ నలుగురూ... ఆ నలుగురూ... 
ఆ నలుగురూ... ఆ నలుగురూ... 

(Music)

రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ
భేదమే ఎరుగదీ యమపాశం
ఒక్క ఐశ్వర్యము కటిక దారిద్ర్యమూ
హద్దులే చేరిపెలే మరుభూమి 

మూటలలోని మూలధనం
చెయ్యదు నేడు సహగమనం 
మనవెంటా కడకంటా నడిచేదీ...

ఆ నలుగురూ... ఆ నలుగురూ... 
ఆ నలుగురూ... ఆ నలుగురూ... 


Movie: Aa Naluguru
Cast: Rajendra Prasad, Aamani, Raja, Subhalekha Sudhakar, Kota Srinivasa Rao, Premkumar, Bhagavan kumar, Revathi
Producer: Sarita Patra
Music: R. P. Patnaik
Director: Chandra Siddhartha
Singer: SP Balasubrahmanyam 







Best selling in home improvement
Best selling headphones
Best selling products in accesories
Best selling products in electronics
Best selling products in jewelry

Post a Comment

0 Comments

–>